అనుష్క పెళ్ళికి రెడీ నా!

anushka marrige latest news


అనుష్క పెల్లిచేసుకోబోతుందని సినిమా వర్గాలు చెప్పుతున్నాయి , తను సినిమాలు చేస్తూ బిజీగ ఉండటం వల్ల అనుష్క పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటు వచ్చింది, కానీ అనుష్క ఫ్యామిలీ వాళ్ళు పట్టుపట్టడం తో తను నెక్స్ట్ ఇయర్ పెళ్ళికి రెడీ అన్నదని సినిమా వర్గాలు చెప్పుకుట్టున్నాయి , తన సినిమాలు రుద్రమ దేవి , బాహుబలి రెడీ కి సింద్దంగా ఉన్నవి ..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload CAPTCHA.