Earthquake in malaysia

Malaysia Earthquake:

మలేసియా శుక్రవారం భూకంపంతో వణికింది. ముఖ్యంగా సబా జిల్లా చిగురుటాకులా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 6.0 గా గుర్తించారు. ఈ జిల్లాలోని భవనాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. రనేవూ టౌన్‌కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు భూగర్భ శాఖ నిపుణులు తెలిపారు.అటు-బోర్నియో దీవి కూడా భూ ప్రకంపనలతో తల్లడిల్లింది.అయితే సునామీ హెచ్చరికలేవీ లేవని అధికారులు చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు వార్తలందలేదన్నారు.

Malaysia earthquake

On Friday Malaysia faced an earthquake with the range on rector scale its pointed with 6.0, in  this earthquake no men were died according to the officials said. click below link for more latest news

click here for more updated latest news

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload CAPTCHA.