infosys job Archive

Infosys లో పని చేయడం కంటే పాలమ్ముకోవడం మంచిదా?

Software vs milkvendorకృష్ణారావ్‌ (K.Rao) B.Tech పాస్‌ అయి Campus placements లో Infosys లో ఉద్యోగం తెచ్చుకున్నాడు.సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజ్‌. చుట్టాలు, చుట్టు పక్కల జనం చప్పట్లు కొట్టి K.Rao కి అభినందనలు తెలిపారు. K.Rao మొహం వెలిగిపోయింది,ఇక ముందు అన్నీ మంచి రోజులే అని సంబర పడిపోయాడు.పక్క వీధి లో మల్లేశ్‌ డిగ్రీ fail …